చదవండి హైమవతి దేవి గారి కొత్త రచన - వసంత గానం
Saturday, June 15, 2013
Friday, June 14, 2013
New Serial - Akbar
Read AKBAR - Chapter 1
by Laurence Binyon
in Avakaaya.com
From the Editor
AKBAR, as visualized by Laurence Binyon, presents himself as a brave, just and very spiritual monarch of Mogul dynasty. Of course, there are many anti-thesis to the generally acclaimed status of Akbar and his 'religious tolerance.' Nevertheless, it is worthwhile to hear from a renowned poet and dramatist and we opine that Laurence Binyon has kept his scholarly descriptions flowing smoothly from chapter to chapter.
Avakaaya.com is that effort's code name which strives to provide the richest content for the online readers and offers the worthy entertainment coupled with useful information.
We, at Avakaaya.com, have been trying to offer the platter filled with as many varieties as possible and now we are offering another delicacy with historic touch.
Our previous publications of The March of Ten Thousand, another masterpiece of world literature, has been received well by the readers and its eBook has been downloaded more than 180 times (as of now). Similarly, our own historic mega event Palnati Veerabharatam also has been read many a time and its eBook too is leading the charts with 290+ downloads since its publication.
We trust that Akbar too finds his place with our readership and Laurence Binyon can offer some food for the thoughts of history lovers & researchers.
Here comes....AKBAR....
Best regards
Avakaaya.com Editorial Team
To read the complete text ... click AKBAR - Chapter 1
Wednesday, March 9, 2011
రవణగారు-నేను
రవణగారు-నేను - Heart touching tribute by Phani Dokka
Monday, March 7, 2011
ధృతరాష్ట్రుడు ప్రధాని అయితే...
ధృతరాష్ట్రుడు ప్రధాని అయితే... - A critical view on Dr. Manmohan Singh's approach towards multi crore scams!
For more political articles, keep reading Share My Feelings! @ Newaavakaaya.com
For more political articles, keep reading Share My Feelings! @ Newaavakaaya.com
Sunday, March 6, 2011
సీటు పోయిందా!
సీటు పోయిందా! - A political satire on latest developments in AICC Working Committee
More spoof news & political satires, read WoW
More spoof news & political satires, read WoW
Friday, March 4, 2011
పూర్ ఫెలో
పూర్ ఫెలో - A fun filled story by Satish TS
Thursday, March 3, 2011
అస్తిత్వ వేదన కవులు - 1
ఆవకాయ.కామ్ లో ప్రచురితమవబోతున్న ఈ వ్యాసమాలకు మూలం శ్రీ ఇక్బాల్ చంద్ గారి "ఆధునిక తెలుగు కవిత్వంలో జీవన వేదన" (Exist Aesthesia in Telugu Modern Poetry) నుండి గ్రహించడం జరిగింది.
శ్రీ ఇక్బాల్ చంద్ గారు "ఆరోవర్ణం", "బంజారా" సంకలనాల ద్వారా కవిగా తమదైన ముద్రను వేసారు. సాహిత్య వాతావరణం, సాహితీప్రియులైన కుటుంబవర్గంను కలిగిన ఇక్బాల్ చంద్ గారు తమ పి.హెచ్ డి పరిశోధనకు గానూ "మానవ అస్తిత్వ వేదన"ను విషయంగా ఎన్నుకోవడం ఏ మాత్రం కాకతాళీయం కాదు. అటు సూఫీ కవులతోనూ, ఇటు ప్రాచీన భారత తత్త్వశాస్త్రంతోనూ ప్రభావితమైన ఇక్బాల్ చంద్ గారు కవిత్వంలో అస్తిత్వ వేదనను శోధించడం సహజమైనదే.
విషయ పరిచయం:
అస్తిత్వ వేదనను నిర్వచిస్తూ, ఇక్బాల్ గారు...
"కృత్రిమ పరిసరాల్లో ఇమడలేక, మృత్యు కాంక్షతో నిరీక్షణా పూరిత వైయక్తిక అనుభవమే అస్తిత్వ వేదన" అని అన్నారు.
కృతజ్ఞతలు:
తమ సిద్ధాంత గ్రంధంలోని ముఖ్యమైన భాగాలను ప్రచురించడానికి గాను ఆవకాయ.కామ్ కు తమ అనుమతిని ఇచ్చినందులకు శ్రీ ఇక్బాల్ గారికి మేము హృత్పూర్వక కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాం.
Cick here to read complete article: అస్తిత్వ వేదన కవులు - 1

Subscribe to:
Posts (Atom)