Friday, March 6, 2015

సర్వ సమర్పణా విధి

ఆవకాయ.కామ్ లో కొత్త రచనలు:



Today's video: ఆ.శ. గీతాలు


Sunday, October 5, 2014

తిరుమల బ్రహ్మోత్సవాలు - అంతరార్థము



||నమో వేంకటేశాయ||

తిరుమల బ్రహ్మోత్సవం - అంతరార్థం

1. బ్రహ్మోత్సవం

వేంకటేశ్వరునికి తిరుమల క్షేత్రంలో చతుర్ముఖ బ్రహ్మ మొదటిసారిగా ఈ ఉత్సవాలను నిర్వహించడం వల్ల ’బ్రహ్మోత్సవం’ అన్న పేరు వచ్చింది. 
కలియుగంలో భక్తుల్ని రక్షించే నిమిత్తం వైకుంఠం నుండి దిగి భూలోకంలోని వేంకటాద్రిపై ఉన్న ఆనంద నిలయంలోకి శ్రీ మహావిష్ణువు ప్రవేశించగా, ఆ మహత్తర ఘట్టాన్ని స్మరించుకునే నిమిత్తం బ్రహ్మదేవుడు సత్యలోకం నుండి దిగి వచ్చి తొమ్మిది రోజుల పాటు స్వామివారికి కైంకర్యాన్ని నిర్వహించాడు. అదే “బ్రహ్మోత్సవం” అన్న పేరుతో ప్రసిద్ధమైంది.

ఆవకాయ.కామ్ లోని కొత్త రచనలు:

Wednesday, July 9, 2014

చెరిగిపోతున్న చరిత్ర - మరికొన్ని కొత్త రచనలు

ఆవకాయ.కామ్ లో కొత్త రచనలు....


Latest Articles

Saturday, June 7, 2014

ఆవకాయలో కొత్త రచనలు

హిందూత్వం కొత్తకాదంటున్న గోపీనాథ శర్మ, వెలుగుల చీకట్ల పరిచయం చేయిస్తున్న S.K.V. రమేశ్ ఇంకా ఎన్నో రసవత్తరమైన రచనలు....చదవండి....ఆవకాయ.కామ్ లో