ఆవకాయ.కామ్ లో విశ్వనాథ గారి ప్రఖ్యాత నవల "వేయి పడగలు" యొక్క ఆంగ్లానువాదంను ప్రతి శుక్రవారం ధారావాహికగా ప్రచురిస్తున్నాం.
చదవండి.....Thousand Hoods
ఆవకాయలోని కొత్త రచనలు:
Saturday, October 19, 2013
Wednesday, September 18, 2013
పుల్లయ్య గుప్తనిధి - ఆవకాయ.కామ్ కొత్త ధారావాహిక
పుల్లయ్య గుప్తనిధి
కోపం చెట్టు
పుల్లయ్య కొమ్మెక్కి కూర్చున్నాడు.
వాడితో బాటూ వాడి ’బుర్ర’ కూడా ఉంది. అదెప్పుడూ వాడితోనే, వాడిలోనే ఉంటూంటుంది.
దూరంగా ఆవులు మేస్తున్నాయి. మధ్యమధ్య అరుస్తున్నాయి. మళ్ళీ మేస్తున్నాయి. లేగదూడలు కొత్తగా కనబడుతున్న ప్రపంచాన్ని చూస్తూ గెంతులేస్తున్నాయి.
రెండు కుక్కలు సరిహద్దుల కోసం కొట్లాడుకొంటున్నాయి. కొన్ని కోతులు బిరబిరా బయలును దాటి తోపు కేసి పరుగెడుతున్నాయి.
పుల్లయ్య చూపులు మాత్రం ఎదురుగా, దూరంలో నిలబడివున్న కొండల కేసి చూస్తున్నాయి. వాడి కంటికి, కొండలకీ మధ్య గీత గీస్తున్నట్టుగా మేఘాలు సాగుతున్నాయి.
అతని చూపుల్ని మరల్చడానికేమో అన్నట్టు నాలుగు కొంగలు ఇటునుండి అటుకు ఎగిరితే, ఒంటరి కాకి ఒకటి అరుస్తూ గద్దలా రెక్కల్ని నిలిపి గిరికీలు కొట్టడానికి ప్రయత్నిస్తోంది.
చుట్టూ వున్న వాతావరణం చల్లగా ఉంది. వెల్ల వేసినట్లుగా సూర్యుడి బంగారు వెలుగులో చుట్టు పట్టులన్నీ మెరిసిపోతున్నాయి.
ఎవ్వరి కోసమని ఈ ప్రకృతి ఇన్ని వగలుపోతుందో!
పుల్లయ్య కదల్లేదు.
వాడంతే!
కదలడు – వదలడు.
పుల్లయ్యకు కోపమొస్తే అలా కొమ్మెక్కి కొండలకేసి చూస్తూ ఉండిపోతాడు. ఇప్పుడు కూడా వాడికి కోపమొచ్చింది. కనుకనే కొమ్మెక్కేసాడు.
పుల్లయ్య కోపానికి సవాలక్ష కారణాలు ఉండవు. ఎప్పుడూ వచ్చే ఆ కోపానికి ఎప్పుడూ ఒకే కారణం. “పుల్లయ్య’ అనే మూడక్షరాలు.
- - - -
మిగతా భాగాన్ని ఇక్కడ చదవండి - పుల్లయ్య గుప్తనిధి - కోపం చెట్టు
Sunday, September 15, 2013
Sunday, August 18, 2013
Saturday, August 3, 2013
Akbar - Episode 6
The young emperor is rapidly expanding his frontiers. But Akbar was ignited by the atrocities carried out by his general Adham Khan. He did not like the general's attitude of trying to harass the queen of slain king Baz Bahadur of Malwa.
Akbar strips the governor post from Adham Khan. Enraged by this act, Khan plans to murder the emperor.
What happens next? Would Adham Khan become successful in his conspiracy? What befalls on him?
Read Episode 6 to know.....
Akbar strips the governor post from Adham Khan. Enraged by this act, Khan plans to murder the emperor.
What happens next? Would Adham Khan become successful in his conspiracy? What befalls on him?
Read Episode 6 to know.....
Thursday, August 1, 2013
కొత్త రచనలు
ఆవకాయ.కామ్ లోని కొత్త రచనలు....చదవండి
- ఇద్దరు బిడ్డల తెలుగుతల్లి
- కొత్తా రాష్ట్ర మండి...
- కంప్యూటర్ జాతకాలు
- శ్యామలధ్వజం
- దేవుడికి ఒళ్ళు మండింది!
Monday, July 8, 2013
Subscribe to:
Posts (Atom)